హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణిలో మొదలైన గుర్తింపు ఎన్నికల వార్

MNCL: సింగరేణిలో గుర్తింపు ఎన్నికల వార్ మొదలైంది.గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితిపై కార్మిక మంచిర్యాలతో సహా అన్ని సింగరేణి ప్రాంతాల్లో సంఘాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే గుర్తింపు సంఘం కాలపరిమితి ముగియగా నాలుగేళ్లు ఉంటామని గుర్తింపు సంఘం నాయకులు అంటున్నారు. ఎన్నికల కోసం ప్రతిపక్ష సంఘాల పట్టుపట్టి ఇప్పటికే దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.