హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోపాల్పూర్ అభివృద్ధి పనులకు మంత్రికి వినతి

HNK: ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రి భిక్షపతి సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని భిక్షపతి తెలిపారు.