హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: వినాయక నిమజ్జన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. సోమవారం సాయంత్రం కట్టమంచి చెరువు వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మట్టి వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు.