NTR: జి.కొండూరు మండలంలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. గంగినేనిపాలెంలో రూ.36 లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం, సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే రూ.25 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.15 లక్షలతో లో-లెవెల్ కల్వర్టు నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


