ATP: కల్యాణదుర్గంలోని 32 వార్డులకు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆమోదించిన ఈ జాబితాను ప్రజల పరిశీలన కోసం స్థానిక మున్సిపల్, తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. ఓటర్లు తమ తమ వార్డుల పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయా కార్యాలయాల్లో పరిశీలించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్
తుది పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల


