హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేఎసీ కెనాల్‌లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు: మంత్రి

KRNL: కర్నూలులో ఈ నెల 22న కేఎసీ కెనాల్‌లో వినాయక నిమజ్జనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ సోమవారం తెలిపారు. 600 మీటర్ల మేర ట్యాంకు తరహాలో ఏర్పాట్లు చేసి, 6–8 అడుగుల నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గణేష్ ఉత్సవ సమితి సూచనలతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.