కృష్ణా: మచిలీపట్నానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంగళవారం రానున్నారు. మంగినపూడి సాగర తీరంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల మహాగణపతిని గవర్నర్ దర్శించుకోనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మహాగణపతిని దర్శించుకోనున్న గవర్నర్


