KKD: సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు జగ్గంపేట ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో రహదారిపై భారీగా నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు రోడ్డుపైనే నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు.. వాహనదారుల ఇక్కట్లు


