HNK: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వరంగల్-కాజీపేట మధ్య మంగళవారం నుంచి హనుమకొండ బస్టాండ్ మీదుగా 1బీ లోకల్ బస్సులు నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ సోమరాజు భవానీ ప్రసాద్ తెలిపారు. రోజుకు 46 ట్రిప్పులు నడుస్తాయని పేర్కొన్నారు. వరంగల్ నుంచి హనుమకొండ చౌరస్తా, బస్టాండ్, అదాలత్ మీదుగా కాజీపేటకు, బస్సులు నడుస్తాయని తెలిపారు.
తెలంగాణ
హనుమకొండ బస్టాండ్ మీదుగా లోకల్ బస్సులు


