నల్గొండ మండల పరిధిలోని పలు గ్రామాల బెల్టు షాపు నిర్వాహకులకు, ఆదివారం సాయంత్రం రూరల్ ఎస్సై శివప్రసాద్ పోలీస్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బెల్ట్ షాపు నిర్వాహకులకు నిర్వహించుకోవాలి వారికి సూచించారు.
తెలంగాణ
బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎస్సై కౌన్సిలింగ్


