ELR: ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్‌ను ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, RTC జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు జిల్లా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల సమన్వయం, విజయ వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై కూటమి నేతల ఫోకస్.


