GNTR: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల సన్నాహాల్లో వైసీపీ వేగం పెంచినట్లు సమాచారం. 76 డివిజన్‌లలో కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికతో పాటు మేయర్ అభ్యర్థిపైనా కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోనుంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ


