హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాక్ అసెంబ్లీ పేరుతో ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారు'

NLG: మాక్ అసెంబ్లీ పేరుతో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ 1,000 రోజుల పాలనను పూర్తి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.