హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షం కురిపిస్తూ ఆకట్టుకుంటున్న వినాయకుడు

KKD: తునిలోని పాత బజార్ వీధిలో ఏర్పాటు చేసిన వినూత్న వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయకుడు వర్షం కురిపిస్తున్నట్లు ప్రత్యేకంగా రూపొందించిన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వినూత్న రూపకల్పనతో కొలువైన ఈ వినాయక మండపం పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.