SKLM: టెక్కలి పట్టణంలోని మంగళవారం ఓ కళ్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు స్థానిక YCP ఇన్‌ఛార్జ్ పి. తిలక్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్కలి నియోజకవర్గ YCP నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు వైసీపీ ఎన్నికల సన్నాహక సమావేశం


