హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంగినపూడిలో గణపతి సందడి

కృష్ణా: మచిలీపట్నంలోని మంగినపూడి సాగర తీరంలో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకునేందుకు తొలిరోజే భక్తులు పోటెత్తారు. సుమారు 70 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు మహోత్సవాలను ప్రారంభించారు. వేదపండితులు విశేష పూజలు, హోమాలు నిర్వహించారు.