హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మోదీ జన్మదినానికి 5 లక్షల ఉత్తరాలు: బీజేపీ

NTR: విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ‘సేవా సంకల్ప అభియాన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని 5 లక్షల ఉత్తరాలతో శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక, పోస్ట్‌కార్డు నమూనాను రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీ విడుదల చేశారు.