హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ద్వందార్దాలు వచ్చే పాటలు చేయవద్దు'

PPM: వినాయక మండపాల వద్ద భక్తి గీతాలు వేయాలని ద్వంద అర్దాలు వచ్చే పాటలు వేయవద్దని వీరఘట్టం SI షణ్ముఖరావు సూచించారు. నిన్న సాయంత్రం పట్టణంలో పలు వీధుల్లో కొలువుదీరిన గణేష్ విగ్రహాలను సందర్శించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.