ASF: పెంచికల్ పేట్‌లో సమీకృత గురుకుల పాఠశాల నిర్మించాలని కోరుతూ చేపట్టిన 'ఛలో కాగజ్ నగర్' కార్యక్రమం విజయవంతమైంది. ఎల్కపల్లి శివారులోని సర్వే నంబర్ 61లో 25 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని కోరుతూ MLA, MLCలకు JAC నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వ, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాల నిర్మాణానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
తెలంగాణ
గురుకుల పాఠశాల నిర్మించాలని వినతి


