SRPT: కోదాడ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదివారం సాయంత్రం ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, తాగునీరు వంటి పలు సమస్యలపై వినతులు సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పద్మావతి


