కృష్ణా: ఈ నెల 17న పెడనలో జరిగే టీడీపీ క్యాడర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు గోపి నాగబాబు పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేశ్‌కు తామర చెరువు వద్ద ఘన స్వాగతం పలికి, అక్కడి నుంచి ర్యాలీగా బెరకా ప్రాంగణానికి చేరుకుంటామని తెలిపారు. గూడూరు మండలంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి పర్యటన విజయవంతానికి పిలుపు


