హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి దశ పురపాలక ఎన్నికలకు కసరత్తు

సత్యసాయి: రాష్ట్రంలో తొలి దశ పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురం, పెనుకొండ, మడకశిర పురపాలక సంఘాలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ సూచనలతో ఆయా పట్టణాల్లో రాజకీయ వేడి పెరిగింది.