ASF:ఈనెల 16న పెంచికల్ పేట్ మండలం అంబేడ్కర్ భవన్ లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు ఉద్యమకారుల వేదిక నాయకులు తెలిపారు. రాష్ట్ర నాయకుడు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కేసులు నమోదైన వారు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ హాజరు అవుతారన్నారు
తెలంగాణ
ఈనెల 16న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం


