హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రెయిన్ స్ట్రోక్ రోగికి రూ.2.50లక్షల LOC అందజేత

WNP: కొత్తకోటకు చెందిన విజయ్ కుమార్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆసుపత్రిలో అత్యవసర వైద్యచికిత్స పొందుతున్నారు. విషయాన్ని స్థానిక నేతలు MLA మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాగా ఆయన వెంటనే స్పందించి అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2.50లక్షలు మంజూరు చేశారు. అందుకు సంబంధించిన LOC కాఫీని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.