కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి సాగర తీరాన నిర్వహిస్తున్న సాగర తీర మహా గణపతి ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తుల్లో భక్తిపారవశ్యాన్ని నింపాయి. రఘుకుల తిలకా రారా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర పాట పాడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉత్సవాల్లో పాల్గొని పాటపాడిన మంత్రి


