హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు గణేష్ మండపాలు పరిశీలించిన SI

VZM: గరివిడి SI లోకేశ్వరరావు సోమవారం సాయంత్రం పరిధిలో పలు వినాయక మండపాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల సూచనలను నిర్వాహకులకు వివరించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.