హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెస్ విజేత యశ్వంత్‌కు సన్మానం

W.G: అంతర్జాతీయ ఫైడ్ రేటింగ్ చెస్ పోటీల్లో ప్రతిభకనబరిచి విజయం సాధించిన పిప్పళ్ల యశ్వంత్ కుమార్ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. క్లబ్ అధ్యక్షురాలు పిప్పళ్ల సుప్రజ శాలువాతో సత్కరించి అభినందించారు. చెస్లో మరిన్ని విజయాలు సాధించి నరసాపురానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.