ATP: రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సెప్టెంబర్ 17న జాబ్ మేళా నిర్వహించనున్నారు. APSSDC, సీడాప్, ఉపాధి కల్పన శాఖల ఆధ్వర్యంలో జరిగే మేళాలో సుజ్లాన్, కియా, ఫాక్స్‌కాన్, కనకదుర్గ ఫైనాన్స్ సంస్థల్లో 92 ఖాళీలకు ఇంటర్వ్యూలు ఉంటాయి. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అర్హత కలిగిన వారు naipunyam.ap.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్
రాయదుర్గంలో 17న మెగా జాబ్ మేళా


