VSP: GVMC వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ.. తుది నోటిఫికేషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. సెప్టెంబర్ 4న జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై వచ్చిన ప్రజల అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం వార్డుల సరిహద్దులను ఖరారు చేసింది. వార్డు 1 నుంచి 120 వరకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం సరిహద్దులను నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
వార్డుల పునర్విభజన గెజిట్ విడుదల


