WNP: వినాయక చవితి సందర్భంగా డీజేలు ఏర్పాటు చేసిన ఆరుగురికి నోటీసులు ఇచ్చామని వీపనగండ్ల ఎస్సై నరేశ్ తెలిపారు. డీజేలు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది 101 చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేయగా, ఈసారి ఇప్పటివరకు 90 చోట్ల మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మరో నాలుగైదు పెరిగినా గతేడాది సంఖ్యలోపు ఉండవచ్చన్నారు.
తెలంగాణ
డీజేలకు ఆరుగురికి నోటీసులు: ఎస్సై


