హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ రాష్ట్ర అద్యక్షుడితో జెడ్పీ చైర్మన్ భేటీ

VZM: జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా సమావేశమై పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో MLC గాదె శ్రీనివాసులు నాయుడు, మాజీ వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నెక్కల నాయుడు బాబు, ZPTCలు నరసింహమూర్తి, గార తవుడు పాల్గొన్నారు.