హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్‌ గ్రామానికి చెందిన వాకిటి మాధవ, వెంకటమ్మలకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు.