గద్వాల: అలంపూర్‌లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో సోమవారం వారోత్సవం, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ భజనలు చేశారు. రథోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సోమవారం రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మ తెలిపారు.
తెలంగాణ
భక్తిశ్రద్ధల మధ్య రథోత్సవం


