NGKL: అచ్చంపేట 13వ వార్డు వలపట్ల కాలనీలో BSNL టవర్ వెనుక వీధిలైట్లు లేక వాహనదారులు, కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వారం క్రితం విద్యుత్ శాఖ త్రీఫేస్ లైన్‌ను తొలగించి సింగిల్‌ఫేస్ లైన్ ఏర్పాటు చేశారని తెలిపారు. కాలనీలోని రెండు బోర్లకు త్రీఫేస్ కరెంటు అవసరమని చెప్పారు. అధికారులు మళ్లీ త్రీఫేస్ లైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: వీధిలైట్లు లేక ప్రజల ఇబ్బందులు


