KMR: రేపు పిట్లం మండల కేంద్రానికి రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ రానున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. లోధా కులానికి సంబంధించిన సభ్యుల స్థితిగతులను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ఛైర్మన్ వస్తున్నట్లు చెప్పారు. ఆయన పర్యటనను జిల్లా అధికారులు విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
రేపు జిల్లాకు బీసీ కమిషన్ ఛైర్మన్ రాక


