హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు చెన్నూర్‌లో పర్యటించనున్న మంత్రి వివేక్

MNCL: కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 7.15 గంటలకు చెన్నూర్ పుష్కర ఘాట్ సందర్శించి భూమి పూజ చేయనున్నారు. ఉదయం 8 గంటలకు నూతన ప్రొఫెషనల్ కొరియర్ షాప్ ప్రారంభీస్తారు. ఉదయం 9 గంటలకు రామక్రిష్ణపూర్ గురుకుల స్కూలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా స్కూల్ బ్యాగులు పంపిణి చేస్తారు.