హైదరాబాద్: 28°C
తెలంగాణ

పసుపు కొమ్ములతో గణనాథుడు

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ శివాజీనగర్‌లో 15 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, వినూత్న గణపతి విగ్రహాలు రూపొందిస్తున్నారు. ఈ ఏడాది 8 అడుగుల గణనాథుడిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా తయారు చేశారు. సహజ పదార్థాలతో విగ్రహాన్ని రూపొందించారు. పర్యావరణహిత వినాయక చవితి వేడుకలకు నిర్వాహకులు ఆదర్శంగా నిలుస్తున్నారు.