హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి

SRCL: బావుసాయిపేటలో ధాన్యం విక్రయ సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా కోరారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి శాశ్వత వసతులు కల్పించేందుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసుకు వినతిపత్రం అందజేశారు.