SRCL: కోరెం సింగిల్ విండో ఛైర్మన్‌గా ఇటీవల నియమితులైన వన్నెల మమత రమణారెడ్డిని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కోరెం సింగిల్ విండో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతిగౌడ్, బోయినపల్లి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సంబలక్ష్మిరాజం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కోరెం సింగిల్ విండో ఛైర్మన్‌కు కాంగ్రెస్ నాయకుల సన్మానం


