KDP: వినాయక చవితి సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా 6 వేలకుపైగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు శాఖ అనుమతులు ఇచ్చినట్లు SP విశ్వనాథ్ తెలిపారు. జిల్లాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో 6 వేల వినాయక విగ్రహాలకు అనుమతులు'


