హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె రఘునాథ్ రెడ్డిని కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి

సత్యసాయి: బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పీవీకేకే విద్యాసంస్థల ఛైర్మన్ కృష్ణ కిషోర్ రెడ్డి, MLA పల్లె సింధూర రెడ్డిని కూడా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ సాధారణ మర్యాదపూర్వక కలయిక మాత్రమేనని నాయకులు తెలిపారు. ప్రధాన నేతల కలయికతో స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఏర్పడింది.