KDP: జమ్మలమడుగు మున్సిపాలిటీని 32 వార్డులుగా విభజించే ప్రక్రియ పూర్తయిందని కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. తుది ప్రకటనను సోమవారం రాత్రి విడుదల చేసి, ఫారం-6లో గెజిట్‌లో ప్రచురించినట్లు చెప్పారు. ప్రజలు, ఓటర్ల పరిశీలన కోసం మున్సిపల్, తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వార్డుల విభజనపై తుది ప్రకటన విడుదల


