హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలుగు భవన్ నిర్మాణానికి సహకరిస్తా'

KNR: ముంబై పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐకాన్ ల్యాబ్‌ను సందర్శించిన ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముంబై ఆంధ్ర మహాసభ, జింఖానా సంఘం ప్రతినిధులు ఆయనను కలిసి తెలుగు భవన్ నిర్మాణ ప్రతిపాదనను అందించారు. ముంబైలో తెలుగు ప్రజలకు ప్రత్యేక భవనం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నరు.