హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే ఇంజినీర్స్‌ డే వేడుకలు

PLD: నరసరావుపేట బరంపేట శ్రీపాద కళ్యాణ మండపంలో ఈ నెల 15న మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంజినీర్స్‌ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఇంజినీర్లందరూ తప్పనిసరిగా హాజరుకావాలని అసోసియేషన్‌ చైర్మన్‌ బొందిలి శ్రీనివాస్‌సింగ్‌ తెలిపారు.