KMR: శాబ్దిపూర్ తండాలో సోమవారం సాయంత్రం నిబంధనలకు విరుద్ధంగా డీజే నిర్వహిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమైన వ్యక్తిపై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. డీజేను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. శాబ్దిపూర్ తండాలో DJ వాడుతున్నట్లు సమాచారం మేరకు సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు.
తెలంగాణ
డీజే స్వాధీనం చేసుకున్న పోలీసులు!


