హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు నేడే ఆఖరి గడువు

KDP: బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేంపల్లె స్టడీ సెంటర్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు నేటితో ముగియనుందని ప్రిన్సిపాల్ డా. ఉషశ్రీ తెలిపారు. ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.