హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశుని ఆకారంలో కస్తుర్బా పాఠశాల విద్యార్థులు

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ పాఠశాలలో సోమవారం సాయంత్రం వినాయక చవితి పండుగ సందర్భంగా విద్యార్థులు గణపతి ఆకారంలో కూర్చొని ఆకట్టుకున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విజ్ఞాలు తొలిగి విద్యను అందించాలని విద్యార్థులు వేడుకున్నారు. పాఠశాల ఎస్ఓ సత్యశీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.