హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ అలంకరణ పట్ల జాగ్రత్తగా ఉండండి: ఎస్సై

NLR: సంగం ఎస్సై కె. భోజ్యా నాయక్ వినాయక మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు తలెత్తితే విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. రాత్రివేళ మండపాల వద్ద కమిటీ సభ్యులు ఉండాలని సూచించారు. అధిక శబ్దంతో స్పీకర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు.