HYD: TRSV ఆల్ యూనివర్సిటీస్ ఇంఛార్జ్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన డా.SCL అశోక్ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షురాలు కవిత ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్, నూతన కోర్సుల కోసం కృషి చేస్తానని అశోక్ యాదవ్ తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడతానన్నారు.
తెలంగాణ
TRSV ఆల్ యూనివర్సిటీస్ ఇంఛార్జ్‌గా అశోక్ యాదవ్


