SRCL: మేస్త్రీ పనిమీద పొరుగు రాష్ట్రం నుంచి చందుర్తికి వలస వచ్చిన విజయ్‌కుమార్ (32) మద్యం మత్తులో స్థూపం వద్ద కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటీ మర్రి ప్రశాంత్, పైలట్ తోట నరేందర్ ప్రథమ చికిత్స అందించి వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
మద్యం మత్తులో కిందపడిన వలస కూలీకి తీవ్ర గాయం


